నీట్‌ నిర్వహణపై కేసు విచారణను సుప్రీంకోర్టు బదిలీ

Published: Tuesday July 12, 2016

దిల్లీ: నీట్‌ నిర్వహణపై కేసు విచారణను సుప్రీంకోర్టు బదిలీ చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నీట్‌ ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ కేసు విచారణను జస్టిస్‌ అనిల్‌ ఆర్‌.దవే, జస్టిస్‌ గోయల్‌ ధర్మాసనానికి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీచేసింది.