కొవ్వూరులో వైకుంఠ ఏకాదశి వేడుకలు

Published: Tuesday December 18, 2018

కొవ్వూరులో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి . పట్టణంలోని సుందరగోవిందుడి ఆలయంలో, పాత ఊరు వేణుగోప్పల స్వామి ఆలయంలో ఈ రోజు తెల్లవారు జామునుండి భక్తులు ఆలయాలలో బారులు తీరారు .