తాజా వార్తలు

పెరుగుతున్న కరోనా జరా జాగ్రత్త

కరోనా వైరస్..సుమారు 200 ప్రపంచ దేశాలను తన గుప్పిట్లో పెట్టుకుందీ కంటికి కనిపించని శత్రువు. ఇప్పటికి లక్షల మంది కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో చావు - బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో ఇప్పటి వరకూ 15464 కరోనా కేసుల...


Read More

పంగిడి లోభూకుంభకోణం

ఐ.పంగిడి, దేచర్ల గ్రామంలో 70 లక్షల రూపాయల భూకుంభకోణం.............. ఐ.పంగిడి గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం 9 ఎకరాల భూమిని ;దేచర్ల గ్రామంలో 1 1/2 ఎకరాల భూమిని ప్రభుత్వం వారు కొనుగోలు చేయడం జరిగింది .ఇళ్ల స్థలాలకోసం భూమి ఇచ్చిన రైతులకు ఎకరానికి 33 లక్షల నుండి 35 లక్షలు చొప్...


Read More

గోదావరి హారతి పోస్టర్ విడుదల చేసిన మంత్రి వనిత

కొవ్వూరు న్యూస్ : గోదావరి హారతి కి సంబంధించిన పోస్టర్ను రాష్ట్ర మంత్రి తానేటి వనిత విడుదల చేశారు...


Read More

ఆ ఊరి పేరు దీపావళి... ఆ ఊరు ఎక్కడుందంటే...?

భారతదేశ వ్యాప్తంగా ప్రజలంతా వేడుకగా జరుపుకునే పండుగ దీపావళి. దీపావళి పండుగ అంటే దీపాల పండుగ అని అర్థం. రావణ సంహారం చేసి రాముడు అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడు అయిన రోజును దీపావళిగా భావించి ఈ వేడుకను చేసుకుంటారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరంలో ...


Read More

కొవ్వూరు న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు

ఈ దీపావళి మీ ఇంట.. కురిపించాలి సిరులు పంట.. మీరంతా ఆనందంగా ఉండాలంట.. అందుకోండి మా శుభాకాంక్షల మూట.. మీ ఇంట చిరుదివ్వెల కాంతులు.. జీవితమంతా వెలుగులీనాలని ఆకాంక్షిస్తూ.. - దీపావళి శుభాకాంక్షలు...


Read More

కొవ్వూరులో వైకుంఠ ఏకాదశి వేడుకలు

కొవ్వూరులో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి . పట్టణంలోని సుందరగోవిందుడి ఆలయంలో, పాత ఊరు వేణుగోప్పల స్వామి ఆలయంలో ఈ రోజు తెల్లవారు జామునుండి భక్తులు ఆలయాలలో బారులు తీరారు . ...


Read More

పతంజలి స్వదేశి సమృద్ధి కార్డు లు తీసుకొని 5లక్షలు ప్రమాద భీమా పొందండి.

 పతంజలి స్వదేశి సమృద్ధి కార్డు లు  తీసుకొని 5లక్షలు ప్రమాద భీమా పొందండి. ఈ కార్డు తీసుకొంటి భీమా తో పాటు పతంజలి ఉత్పత్తుల కొనుగోలుపై 5 నుండి 10 శాతం కాష్ బ్యాక్ పొందవచ్చును. కొవ్వూరు పట్టణం లో  కూరగాయల మార్కెట్ వద్ద గల పతంజలి ఆరోగ్య కేంద్రంలో ఈ కార...


Read More

నీట్‌ నిర్వహణపై కేసు విచారణను సుప్రీంకోర్టు బదిలీ

దిల్లీ: నీట్‌ నిర్వహణపై కేసు విచారణను సుప్రీంకోర్టు బదిలీ చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నీట్‌ ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ కేసు విచారణను జస్టిస్‌ అనిల్‌ ఆర్‌.దవే, జస్టిస్‌ గోయల్‌ ధ...


Read More

కౌలు రైతులందరికీ బ్యాంకులు రుణాలు

గ్రామలలోని కౌలు రైతులందరికీ బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలని కొవ్వూరు ఆర్‌.డి.ఓ.బి.శ్రీనివాస్‌ అన్నారు. కొవ్వూరు ఆర్‌.డి.ఓ.కార్యాలయంలో డివిజన్‌లోని కొవ్వూరు, తాళ్ళపూడి, దేవరపల్లి, చాగల్లు మండలాల పరిదిలోని బ్యాంకర్‌లు, సహకార సంఘాలు కార్యదర్శి...


Read More

కొవ్వూరు లయన్స్ క్లబ్ నూతన పాలకవర్గం

2016-2017 సంవత్సరానికి  కొవ్వూరు లయన్స్ నూతన పాలకవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు క్లబ్ అధ్యక్షులు సూరపని చిన్ని తెలిపారు, లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షునిగా గోలి వెంకటరత్నం, కార్యదర్శిగా గారపాటి శ్రీనివాసరావు, కోశాధికారిగా నీరుకొండ సాయి మురళి కృష్ణన...


Read More

రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయండి

ఏలూరు జూన్‌ 4 : జిల్లాలో గుండుగొలను-కొవ్వూరు జాతీయరహదారి విస్తరణకు భూసేకరణ పనులు నాలుగు నెలలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ ఆదేశించారు. ఏలూరు కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం జరిగిన సాగునీటి ప్రాజెక్టుల పనుల ప్రగతిపై అధిక...


Read More

చిక్కాలలో క్రికెట్ పోటీలలో విజేతలకు బహు మతులు అందిస్తున్న జవహర్

ఆటల పోటీలు పిల్లలకు ఆరోగ్యం ఆనందం ఇస్తుందని కొవ్వురు  శాసన సభ్యులు కే ఎస్ జవహార్ అన్నారు. చిక్కాలలో క్రికెట్ పోటీలలో విజేతలకు బహు మతులు అందించి వారిని  జవహర్ అభినందించారు. ...


Read More

నీట్‌2కు ఎఐపిఎంటి వెబ్‌సైట్‌లో దరఖాస్తులు

కొవ్వూరు: నీట్‌2కు ఎఐపిఎంటి వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకొవాలని సిబిఎస్‌సి అదికారులు కోరారు. మెడికల్‌లో ఎం.బి.బి.ఎస్‌, బి.డి.ఎస్‌ కోర్సులలో చేరడానికి దేశంలో నీట్‌ తప్పనిసరి అని సుప్రీంకోర్డు తీర్పు నేపధ్యంలో ఈనిర్ణయం తీసుకున్నట్లు కేంద్...


Read More

పసివేదలలో ఘనంగా హనుమత్ జయంతి ఉత్సవాలు

పసివేదలలో ఘనంగా హనుమత్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మే 30 వ తేదిన గ్రామంలో రధోత్సవం జరిపి 31 వ తేదిన అన్నదానం జరుగుతుందని కమిటి సభ్యులు తెలిపారు. ...


Read More

పశివేదల లో ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు

పశివేదల లో ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మండల పరిషత్ అధ్యక్షులు వేగి చిన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. తెలుగు దేశం పార్టీ నాయకులు గారపాటి శ్రీనివాసరావు, బేతిన నారాయణ, గారపాటి రామచంద్ర రావ...


Read More