Share this on your social network:
Published: Tuesday May 12, 2020

*రాబోయే రోజులు అన్ని డేంజరస్*
*గ్రీన్ జోన్* లేదు ...
*రెడ్ జోన్* లేదు.....
అసలు *ఏ జోన్* లేదు
అందరూ వెళ్లేది........
*డేంజర్ జోన్* లోకి.....
కాబట్టి అందరు
*జాగ్రత్తగా* ఉండాలి....
లాక్డౌన్ తొలగిపోయి...
మాములుగా వచ్చే
రోగాల మాదిరిగా
కరోనాతో కలసి జీవించాల్సిన
రోజులు* వచ్చేశాయి....
మాస్కూలు
శానిటైజర్లు
వ్వక్తిగత *పరిశుభ్రత*
మనిషికి చాలా అవసరమని
*కరోనా* మరోసారి రుజువు చేసింది....
ఈ *కరోనా* త్వరగా తగ్గిపోయి
ఎవరూ *ఆకలి బాధ* లేకుండా
ముందులా అందరూ *సంతోషంగా*
ఉండాలని కోరుకుందాం.......
మనిషికి *జీవితాంతం* తోడుగా
ఎవరు ఉండరు అలా ఉంటారు
అనుకోవడం *బ్రమ* మనిషికి
నిజంగా జీవితాంతం తోడుండేది
తన *గుండె ధైర్యం*
తప్ప మరోకటి లేదు........
*అదృష్టాన్ని* సరదాగా నమ్ముకో
*కష్టాన్ని* పూర్తిగా నమ్ముకో
*విజయం* నీదే కష్టాలు
వచ్చినప్పుడు *కాలాన్ని* తిట్టకు
*నాకే ఎందుకు* ఇలా అవుతుందని.....
*ఒక్క మాట* గుర్తుంచుకో
*కాలం మంచి* ఆటగాడికే పోటీ
ఇస్తుంది *కానీ చేత* గాని
*చవటలకు* కాదు
*ఆడి* చూడు *గెలుపు*
చాలా గొప్పగా ఉంటుంది......
*వంద* బిందెలతో *నీళ్లు*
పోసి నంత మాత్రాన *చెట్టు*
అమాంతం *కాయలు* కాయదు
అలాగే *మనం* ఎక్కువ
కష్టపడుతున్నాం *కదా*
అని పనులన్నీ *క్షణాల్లో*
పూర్తవ్వవు దేనికైనా
*సమయం* రావాలి *సహనం* కావాలి..........
Share this on your social network: